Home » AP Postal Circle
ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ పరిధిలో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), పోస్ట్‌మ్యాన్ ఉద్యోగాల కోసం ఈ నెల (ఏప్రిల్ 27, 28) తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ సోమశేఖర్‌రావు తెలిపారు. పోస్టల్ శాఖ �