Home » Ap Residents And Karnataka Devotees
అర్ధరాత్రి రణరంగంగా మారిన శ్రీశైలంలో.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసు బలగాలు శ్రీశైలం వీధుల్లో పహారా కాస్తున్నాయి. అర్ధరాత్రి శ్రీశైలంలో హైటెన్షన్ నెలకొంది...