Home » Apartment Pillars
తూర్పు గోదావరి కాకినాడలో టెన్షన్.. టెన్షన్.. వాతావరణం ఏర్పడింది. కాకినాడ పట్టణంలోని దేవి మల్టీప్లెక్స్ దగ్గరలో ఐదు అంతస్తుల అపార్ట్ మెంట్ వెనుక భాగం కుంగిపోయింది. వెనుక భాగంలో మూడు పిల్లర్లు శిథిలమయ్యాయి. దీంతో ఐదు అంతస్తుల భవనం పక్కకు ఒరిగ�