Home » Apple
వచ్చే ఏడాది 2022లో ఆపిల్ కొత్త LED టీవీని ప్రవేశపెట్టబోతోంది. ఆపిల్ మ్యాక్ లైనప్‌లో ప్రత్యేకించి మినీ ఎల్ఈడీ డిస్ప్లేతో iMac Pro టీవీని లాంచ్ చేయనుంది.
ఆపిల్ పండ్లను నిత్యం తినడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.
ల్యాప్‌ట్యాప్‌లో అందే ఫీచర్లు అన్నీ మొబైల్ ఫోన్స్ లో దొరుకుతుంటే ఇక ఓ మాదిరి అవసరాలకు కంప్యూటర్ కో, ల్యాప్ ట్యాప్ వైపుకో ఎందుకు మరలుతారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా...
ఆపిల్ రిలీజ్ చేసిన ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లతో పాటు ఛార్జర్ ఇవ్వడం లేదని చైనా విద్యార్థుల బృందం దావా వేసింది. చైనీస్ యూనివర్శిటీ ఐదుగురు విద్యార్థుల బృందం కొనుగోలు చేసింది.
పాలిషింగ్ క్లాత్ కోసం ఎంత ఖర్చుపెడతాం.. మహా అయితే రూ.20, రూ.30 బాగా ఖర్చు పెట్టాలనుకుంటే రూ.100. అంతకుమించి పాలిషింగ్ క్లాత్ కోసం ఎవరు ఖర్చుపెడతారు.
తాజాగా ఆపిల్ తీసుకొచ్చిన మరో ప్రొడక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కారణం దాని ధర. అవును, ఎలక్ట్రానిక్ డివైజస్ డిస్ ప్లే క్లీన్ చేసేందుకు ఆపిల్ ఓ పాలిషింగ్ క్లాత్ తీసుకొచ్చింది.
చైనాలో ముస్లింలకు యాపిల్ కంపెనీ ఖురాన్ యాప్ తొలగించింది. చైనా అధికారుల సూచనల మేరకు ఖురాన్ యాప్ ను తొలగించామని యాపిల్ ప్రకటించింది.
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఫెస్టివ్ ఆఫర్ తీసుకొచ్చింది. భారతీయ ఐఫోన్ కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త iPhone 13 సిరీస్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
ఐఫోన్లు తయారీదారు యాపిల్.. ఐఫోన్ 6ఎస్ మోడల్ నుంచి తర్వాతి వెర్షన్ల కోసం ఈ మధ్యే ఐవోఎస్ 15 అప్డేట్ తీసుకుని వచ్చింది.
భద్రతా కారణాల దృష్ట్యా గూగుల్ ప్లేస్టోర్ నుంచి, యాపిల్ యాప్‌స్టోర్ నుంచి సుమారు 8 లక్షల యాప్‌లపై రెండు సంస్ధలు నిషేధం విధించాయి.