Home » Apple
కొత్త ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? అయితే మరికొద్ది రోజులు ఆగండి. ఎందుకంటే త్వరలో ఐఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. వచ్చే నెలలో యాపిల్ సంస్థ ఒక ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఐఫోన్ 14 విడుదలవుతుంది. ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి రాగానే, పాత ఫోన్ల ధ�
పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలు ప్రోటీన్ యొక్క మంచి వనరులు. పాలు తాగడం వల్ల శరీర కండరాలకు చాలా విశ్రాంతి లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. పాలు తాగడం వలన డోపామైన్ స్రావం పెరుగుతుంది. ఇది మన మెదడును ప్రశాం�
దేశంలో యాపిల్ ఫోన్ అమ్మకాలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దాదాపు 12 లక్షల ఐ ఫోన్లు అమ్ముడయ్యాయి. మరోవైపు ఐప్యాడ్స్ అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి.
ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి స్మార్ట్ వాచ్ సిరీస్ 8 వస్తోంది. ఈ సరికొత్త మోడ్రాన్ స్మార్ట్ వాచ్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయట..
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ అందించే ప్రొడక్టుల్లో ఎయిర్ పాడ్స్ ఒకటి. ఇప్పటికే అనేక రకాల జనరేషన్లతో కొత్త ఎయిర్ పాడ్ మోడల్స్ మార్కెట్లోకి లాంచ్ చేసింది ఆపిల్.
భారతీయ కస్టమర్ల కోసం ఆపిల్ దిగ్గజం బ్యాక్ టూ స్కూల్ ప్రొగ్రామ్ కింద కొత్త ఆఫర్లను ప్రకటించింది.
యాపిల్ ప్రియులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కొత్త మ్యాక్‌బుక్స్ త్వరలో విడుదల కానున్నాయి. వచ్చే నెలలో మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రొను రిలీజ్ చేయనున్నట్లు యాపిల్ ప్రకటించింది. జూలై నుంచే ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
Apple Search Engine : అంతా డిజిటల్.. ఏది సెర్చ్ చేయాలన్నా ఎక్కువ శాతం గూగుల్ లోనే సెర్చ్ చేస్తుంటారు. చాలా సెర్చ్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి.
Apple Workers : ప్రముఖ కుపెర్టినో-దిగ్గజం ఆపిల్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఆపిల్ ఉద్యోగుల వేతనాలను పెంచనుంది. అమెరికాలోని ఆపిల్ ఉద్యోగుల జీతాలను 10 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పెంచనుంది.
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న యాపిల్ నిర్ణయం విదేశీ కంపెనీలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలనుకుంటున్న కంపెనీలు భారత్ వైపు చూసే అవకాశం ఉంది.