Home » Apple’s new iPhone 14
భారత్‌లో ఐఫోన్-14 మోడల్స్‌ను తయారు చేయాలని యాపిల్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఆసియాలో కొత్తగా ఐఫోన్ విడుదలైతే ఇప్పటివరకు మొదట చైనా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాతే భారతీయులకు అందుబాటులోకి వస్తోంది. చైనాలో విడుదలైన 2-3 నెలల తర్వాత భారత�