Home » Army aircraft crash
బిహార్లోని గయాలో భారతీ ఆర్మీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ మరొకటి కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఈ ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది.