Arriving Jan 2021

    విరుష్క ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. తల్లికాబోతున్న అనుష్క!

    August 27, 2020 / 01:14 PM IST

    Virushka Couple announce pregnancy: సెలబ్రిటీ కపుల్ విరుష్క గురువారం అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. తాను త్వరలో తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు అనుష్క శర్మతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ఇప్పుడు మేం ఇద్దరమే.. జనవరి 2021 తర్వాత మ�

10TV Telugu News