Home » artist jhansi
బుల్లి తెర ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మరో వర్ధమాన నటి ఆత్మహత్య చేసుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె అర్దాంతరంగా తనువు చాలించింది. ప్రేమ వ్యవహారమే కారణం అని తెలుస్తోంది. ప్రియుడితో గొడవలే ప్రాణం తీశాయని చెబుతున్నారు. వర్ధమాన టీవ