Home » Atharva Barkade
వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది. ఇది అక్షరాల నిజమైంది. ఓ చిన్నారి ప్రాణాన్ని చెట్టు కాపాడింది. నాలుగో అంతస్తుపై నుంచి కింద పడుతున్న ఓ చిన్నారిని చెట్టు ప్రాణాలు పోకుండా రక్షించింది. ఆ