Home » ATMs working
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఆన్‌లైన్ బ్యాంకింగ్ సౌకర్యం ప్రభావితం అయినట్లుగా బ్యాంకు వెల్లడించింది. దీనిపై బ్యాంక్ ట్వీట్ ద్వారా సమాచారం అందించింది. కనెక్టివిటీ సమస్య కారణంగా కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ ఆలస్యం అవుతోందని SBI తెలిపింది. ATM మరియు POS