atomic power centers

    అమెరికా రెడీ : భారత్‌లో 6 అణు కేంద్రాలు

    March 14, 2019 / 12:26 PM IST

    భారత్ లో కొత్తగా 6 అణు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. అగ్రరాజ్యం అమెరికా వీటి ఏర్పాటుకు సహకారం అందించనుంది. భారత్-అమెరికా మధ్య అణు సహకారానికి సంబంధించి 2008 అక్టోబర్ లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. పౌర సంబంధ అణు కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తామ�

10TV Telugu News