Home » attendence
మన దేశంలో కరోనా పాజిటవ్ కేసులు నమోదవుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రోజు వారి హాజరు పట్టికను బయో మెట్రిక్ విధానంనుంచి మినహాయింపు ఇచ్చ