automatic settlement

    EPFO : నాన్ కోవిడ్ క్లయిమ్, గంటల్లోనే ఖాతాల్లో డబ్బు జమ!

    June 13, 2021 / 05:05 PM IST

    EPFO ఫండ్స్ అప్లై చేసుకున్న కొన్ని గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకొంటోంది. నాన్‌ కోవిడ్ క్లయిమ్ లను ఆటోమేటిక్‌ సెటిల్‌మెంట్‌ చేసేందుకు కేంద్ర కార్మికశాఖ ప్లాన్‌ చేస్తోంది. ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తీసుకువచ్చ�

10TV Telugu News