Home » AvakayaAnjaneya
హనుమాన్ మూవీ నుంచి మూడో పాటను విడుదల చేశారు. 'ఆవకాయ.. ఆంజనేయ.. కథ మొదలెట్టినాడు చూడవయ్యా' అంటూ ఈ పాట సాగుతోంది.
Third Single from HANUMAN : టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ నటిస్తున్న చిత్రం హనుమాన్. తాజాగా మూడో సింగిల్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది