‘‘ Avukigahara ’’

    ‘సూసైడ్ ఫారెస్ట్’ చెట్లకు వేలాడే మృతదేహాలు..!!

    October 2, 2020 / 01:12 PM IST

    suicide forest ‘‘ Avukigahara ’’ : పచ్చటి చెట్లతో అందమైన పూలు పూసిన మొక్కలు. పక్షుల కిలకిలా రావాలతో ప్రకృతిమాత కొలువుతీరినట్లుంటే ఆ అడవిలో ఎక్కడ చూసినా ‘శవాలు’ కనిపిస్తాయి. చెట్లకు వేలాడుతూ మృతదేహాలు..జంతువులు పీక్కుతిని వదిలేసిన మనుషుల కళేబరాలతో ఆ అడవి ఒళ్�

10TV Telugu News