Ayodhya

    అయోధ్య భూమి పూజ : తొలి ఆహ్వానం ముస్లింకే…స్టేజీపై మోడీ సహా 5గురు..సెక్యూరిటీ కోడ్ ఎంట్రీ

    August 3, 2020 / 08:22 PM IST

    అయోధ్యలో రామమందిరం భూమిపూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగష్టు-5న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వేడుకకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తు

    కరోనా నెగెటివ్ వస్తేనే అయోధ్యలోకి ఎంట్రీ.. ఆహ్వానం ఉన్నా రిపోర్ట్ కావల్సిందే!

    August 3, 2020 / 01:34 PM IST

    ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో జరగనున్న రామ్ మందిర్ నిర్మాణం భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వానించబడిన సాధువులు, నాయకులు మరియు ఇతర ప్రముఖులు వారి COVID-19 పరీక్షల రిపోర్ట్‌ను చూపిస్తేనే అయోధ్యలోకి ఎంట్రీ ఉంటుంది. నెగెటివ్ వస్తేనే ప్రవేశం ఇవ్వనున్నట్లు అ�

    చేనేతకారుడి వస్త్రంలో రామయ్య ధనస్సు..’జై శ్రీ రామ్..అయోధ్య పవిత్ర థామ్’

    August 2, 2020 / 05:04 PM IST

    అయోధ్యలో ఆగస్టు 5న శ్రీ రామమందిరం నిర్మాణ భూమి పూజ కోసం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కోసం వారణాసిలోని బచ్చేలాల్ అనే నేత కార్మికుడు ప్రత్యేక వస్త్రాన్ని నేశారు. ఆ వస్త్రంపై ‘జై శ్రీ రామ్, అయోధ్య పవిత్ర థామ్’ అని ఎంబ్రాయిడరీ చేశారు. ఈ వస్త్�

    అయోధ్య రామయ్య మందిరం భూమిపూజ ఆహ్వానపత్రిక ఇదే… శుభానికి ప్రతీకైన పసుపు వర్ణంలో

    August 2, 2020 / 04:36 PM IST

    మరో రెండు రోజులే. ఆగస్టు 5. అయోధ్యలో శ్రీరాముడి మందిర నిర్మాణానికి భూమి పూజ అంగరంగ వైభోగంగా జరగనుంది. ఈ భూమిపూజ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగిపోతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భూమిపూజ వేడుకకు స్థానికులతో పాటు ఎంతోమంది ఉ�

    శ్రీరాముని ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసు.. మరి.. శ్రీరాముని డేట్ ఆఫ్ బర్త్ తెలుసా?

    August 2, 2020 / 04:12 PM IST

    శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడు.? నిజంగానే.. రాముడు అక్కడి వీధుల్లో తిరిగాడా? రామాయణ ఇతివృత్తానికి అయోధ్యే వేదికగా నిలిచిందా? పురాణాలతోపాటు శాస్త్రవేత్తల పరిశోధనలు ఏం చెబుతున్నాయ్? ఆనాటి అయోధ్య గురించి.. ఈనాటి రీసెర్చ్ తేల్చిందేంటి? శ్రీరాముని

    రాముడి 3-D చిత్రాలు ప్రదర్శించొద్దు..న్యూ యార్క్ మేయర్ కు లేఖ

    August 2, 2020 / 07:18 AM IST

    అయోధ్యలో రామ జన్మ భూమి పూజకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 05వ తేదీన జరిగే ఈ వేడుకను చారిత్రాత్మకంగా మలిచేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఆ రోజున న్యూ యార్క్ టైమ్స్ స్వ్కైర్ లో ప్రధాన వీధుల్లో శ్రీరాముడి 3 D చిత్రాలతో ని�

    అయోధ్య అంటే… ఒక్క రామమందిరమేనా?

    August 1, 2020 / 08:07 PM IST

    అయోధ్య అంటే కేవలం రామజన్మభూమి మాత్రమే కాదు. రామ మందిరం కట్టాక.. శ్రీరామచంద్రమూర్తిని మాత్రమే దర్శించుకుంటే సరిపోదు. అయోధ్య నగరిలో.. మనం చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయ్. తప్పక దర్శించుకోవాల్సిన ఆలయాలూ ఉన్నాయ్. అవేంటి? వాటి చరిత్రేంటి? ప్రా�

    ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అయోధ్యలో హైఅలర్ట్

    July 29, 2020 / 06:04 PM IST

    ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతోపాటు అయోధ్యతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నిందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించారు. అయోధ్యలో

    అయోధ్యలో ఆగష్టు-5న భూమి పూజ…ఆలయ పునాదిలో 22 కేజీల వెండి ఇటుక

    July 29, 2020 / 03:13 PM IST

    కోట్లాది హిందువుల ఆకాంక్ష అయోధ్యలో రామమందిరం దశాబ్దాలుగా ఈ ఆలయ నిర్మాణంపై రగడ జరిగింది. ఇక ఈ విషయంపై గతేడాది సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. రాముడు పుట్టిన ప్రాంతంలోనే రామమందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇ

    Mask లేదని మేక అరెస్టు

    July 28, 2020 / 06:57 AM IST

    కరోనా వేళ మాస్క్ కంపల్సరి అయిపోయింది. నిత్యజీవితంలో ఇదొక భాగమయ్యే పరిస్థితి ఏర్పడింది. బయటకు వెళ్లిన సమయంలో తప్పకుండా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు, వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఇదొక్క మనుషులకే మాత్రం కాదని..జంతువులకు కూడా వర్తిస్తుందని క

10TV Telugu News