Home » Babri Demolition Case
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును ప్రకటించింది. ఈ కేసులోని యూపీ ప్రభుత్వం, ఇతర అధికారులపై దాఖలైన అన్ని ధిక్కార పిటీషన్లను కోర్టు రద్దు చేసింది.