Home » bandi sanjay
నిర్మల్ జిల్లా భైంసాకు బండి సంజయ్ వెళ్తుండగా జగిత్యాల మండలం తాటిపల్లి వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. నిర్మల్ జిల్లాలో ఆయన చేపట్టాల్సిన పాదయాత్రకు అనుమతి లేదని చెప్పారు. దీంతో ఆయన ఓ బీజేపీ కార్యకర్త వాహనంలో పోలీసులను తప్పించుకుని వెళ్�
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టాల్సిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం నిర్మల్ జిల్లా భైంసా నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
Bandi Sanjay: చట్టం ఎవరికీ చుట్టం కాదు..! తెలంగాణలో ఐటీ రైడ్స్పై సంజయ్ కీలక వ్యాఖ్యలు
ఎన్నికలెప్పుడొచ్చినా గోల్కొండపై బీజేపీ జెండా ఎగురవేస్తాం
ఇప్పటికే నాలుగు విడతలుగా పాదయాత్ర పూర్తి చేసుకున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత యాత్రకు రెడీ అవుతున్నారు. ఈ నెల 28 నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారు.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ 15 రోజుల్లోగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మునుగోడులో బీజేపీ ఓటమి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
సీబీఐ అంటే కేసీఆర్కు భయం పట్టుకుంది. తప్పు చేయకుంటే ఎందుకంత భయం, తప్పు చేయకుంటే విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు? అని సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ కేసు రాగానే జీవో 51 ఇచ్చారంటూ ఆరోపించారు.
అమిత్ షా చెప్పులు మోసిన చేతులతోనే బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేశారు .. భక్తుల మనోభావాలని దెబ్బతీశారు..యాదాద్రిని సంప్రోక్షణ చేయాలి అంటూ బండిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన ఘటన సంచలనం సృష్టించిన వేళ తెలంగాణ సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ సవాలు విసిరారు. మొయినాబాద్ ఫాంహౌస్ వేదికగా �
టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ బయటకు వచ్చిన వీడియో కలకలం రేపుతున్న వేళ దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మొయినాబాద్ లోని ఫాంహౌస్ క�