Home » bandi sanjay
రామరాజ్యం స్థాపన కోసమే బీజేపీ కార్నర్ మీటింగ్స్ నిర్వహించనుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. 15 రోజుల్లో 11 వేల కార్నర్ మీటింగ్స్ తో చరిత్ర సృష్టించబోతున్నామని తెలిపారు. బీజేపీ నేతల శిక్షణ తరగతుల్లో ఇవాళ బండి సంజయ్ మాట్లాడ�
‘మిషన్ 90’ లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. 15 రోజుల్లో 11వేల కార్నర్ మీటింగ్స్ ప్లాన్ చేసింది. ఈ కార్నర్ మీటింగుల కోసం 800లమంది నాయకులను నియమించింది.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో కోవర్టులు లేరని బండి స్పష్టం చేశారు. బీజేపీ సిద్ధాంతం గల పార్టీ అని అన్నారు. కోవర్టులున్నారని ఈటల రాజేంందర్ చెప్పారనుకోవడడం లేదని పేర్కొన్నారు.
బీజేపీని వీడిన నేతలు పార్టీలోకి తిరిగి రావాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. విజయశాంతి 25ఏళ్ల రాజకీయ ప్రయాణం కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. బీజేపీ మాజీలకు ఆఫర్ ప్రకటించారు.
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధిచేశారు? మాట్లాడతే మిషన్ భగీరథ తో తెలంగాణ అంతా నీళ్లిచ్చామని అటువంటి పథకాన్ని దేశం అంతా అమలు చేస్తామని చెబుతుంటారని అసలు మిషన్ భగీరథ నీళ్లు బట్టలు ఉతకటానికి కూడా పనికి�
మిషన్ భగీరథ నీళ్లు బట్టలు ఉతకడానికి కూడా పనికిరావు
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్లో ఎదుర్కుంటున్న పరిణామాలపై సోషల్ మీడియాలో నా స్పందన చూసి, బీజేపీలోనూ రాష్ట్ర నాయకత్వ మార్పు అని అసంబద్ధ ఊహాగానాలు కొందరు బీజేపీ వ్యతిరేకులు లేవనెత్తుతున్నారు.
కేటీఆర్ విసిరిన సవాల్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో తేలాల్సిందేనని దానికి బీజేపీ చర్చకు సిద్ధంగా ఉందని అన్ని ఆధారాలతో నిరూపిస్తామని అప్పుడు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా �
అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా బీజేపీ ‘సరళ్ యాప్’ లాంచింగ్ చేసింది. తెలంగాణాలోని 34,867 బూత్లు యాప్లో అనుసంధానం.
కామారెడ్డి పురపాలక సంఘం మాస్టార్ ప్లాన్ ను రద్దు చేయాలన్న డిమాండ్ తో రాత్రి కలెక్టరేట్ ను ముట్టడించిన బీజేపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. రాత్రి బండి సంజయ్ అరెస్టుతో కామారెడ్డి కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.