Home » bans burqa
ఉమెన్స్ కాలేజీలో విద్యార్థినులు బుర్ఖా వేసుకుని రావటానికి వీల్లేదంటూ బీహార్ రాష్ట్రంలోని పట్నా నగరంలోని జేడీ ఉమెన్స్ కళాశాల యాజమాన్యం సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. జేడీ ఉమెన్స్ కాలేజీలకు వచ్చే వ�