Home » bed for COVID patient
కరోనా రోగులకు సాయమందించే విషయంలో ఒడిషా ప్రభుత్వం.. రియల్ హీరో సోనూసూద్ల మధ్య చోటు చేసుకున్న కమ్యూనికేషన్ గ్యాప్ వైరల్గా మారింది. తనను సంప్రదించిన ఓ వ్యక్తికి సకాలంలో సాయం అందించినట్టు సోనూ సూద్ ప్రకటించగా..