Home » best governed States
Andhra Pradesh: దేశంలో బెస్ట్ గవర్నెన్స్ అందిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. పబ్లిక్ అఫైర్స్ సెంటర్ (పీఏసీ)ఈ విషయాన్ని పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ – 2020లో ర్యాంకింగ్ తో సహా పేర్కొంది. ఈ మేరకు 0.531 పాయింట్లు దక్కించుకుంది. కేరళ, తమిళనా�