Home » Bharatheeyans Movie
సెన్సార్ బోర్డు ఉన్నతాధికారులు చైనాకు భయపడి ఈ సినిమాలో మన గొంతును మూయించే ప్రయత్నం చేస్తున్నారని నిర్మాత శంకర్ నాయుడు అడుసుమిల్లి ఆరోపించారు.