Home » Bhatar police station
పోలీస్ స్టేషన్ లో ఓ మేక ఈనింది. రెండు బుజ్జి మేకపిల్లల్ని ప్రసవించింది. పోలీసులు ఆ మేక పిల్లల బాగోగులు చూస్తున్నారు. ఇదేంటీ పోలీస్ స్టేషన్లో పోలీసులకు పనేమీ లేదా మేకల్ని కాస్తున్నారు? అనుకుంటున్నారా? కాదులెండి..పాపం వాళ్లకా తిప్పలు వచ్చి పడ�