Home » Bhatkal
lottery saves Bhatkal 14months baby life : 14 నెలల పసిబిడ్డకు భయంకరమైన జబ్బు వచ్చిపడింది. చిట్టిపాదాలతో బుడిబుడి అడుగులు వేస్తూ ఇల్లంతా సందడి చేయాల్సిన పాప ముక్కులో పైపు పెట్టుకుని క్షణమొక యుగంలో బతకాల్సి వస్తోంది. కన్నబిడ్డను అలా చూస్తున్న తల్లిదండ్రులు పడే బాధ అం�