Home » Bheemavaram Talkies
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘‘నల్లంచు తెల్లచీర’’..
యువ ప్రతిభాశాలి దాసరి సాయిరాం దర్శకత్వంలో.. సంధ్య స్టూడియో సమర్పణలో.. భీమవరం టాకీస్ పతాకంపై శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హార్రర్ థ్రిల్లర్.. ‘దెయ్యం గుడ్డిధైతే’..
సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి తదితరులు నటించిన ‘శివ 143’ ఫిబ్రవరిలో విడుదల..