Bhishma Movie

    న్యూ లుక్..భీష్ముడిగా నితిన్

    March 30, 2019 / 05:13 AM IST

    తాజాగా నితిన్‌ ‘సింగిల్‌ ఫర్‌ ఎవర్‌’ (ఎప్పటికీ ఒంటరిగా) అంటూ ఓ ప్రకటన ఇప్పించారు. ఇది చదివి  నితిన్‌ ఎప్పటికీ బ్యాచిలర్‌గా మిగిలిపోతాడేమో అని ఊహించుకోకండి. ఒంటరిగా ఉంటానని నితిన్‌ చెప్పింది ‘భీష్మ’ చిత్రం గురించి. ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుము�

10TV Telugu News