Home » Bicornuate
అమెరికాలో పాపీ అనే మహిళ అరుదైన సమస్యతో బాధపడుతుంది. ఇప్పటికే ఎన్నోటెస్టులు చేయించుకుంది.. ట్రీట్ మెంట్లు తీసుకుంది. అయినా, వైద్యులెవరూ ఆమె సమస్యకు కారణం కనుగొనలేకపోయారు.