Home » big relief for pawan kalyan
pawan kalyan: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీతో దాదాపు 40 నిమిషాలకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. జగన్ ఢిల్లీ పర్యటన అనగానే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రెండు వారాల వ్యవధిలోనే జగన్ రెండోసారి ఢిల్