Home » Bigg Boss Telugu 7
త్వరలో బిగ్బాస్ మొదలవుతుండటంతో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సరయు బిగ్బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఎక్కడో విదేశాల్లో పుట్టిన రియాలిటీ షో బిగ్బాస్(Bigg Boss). మన దేశంలో తొలుత హిందీ భాషలో ప్రారంభమైంది. ఆ తరువాత క్రమంగా అన్ని బాషల్లోనూ సక్సెస్ పుల్గా దూసుకుపోతుంది.