Home » Bigg Boss Telugu 7
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో దసరా సంబరాలు జరిగాయి. ఆదివారానికి సంబంధించిన ప్రొమో వచ్చేసింది. హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరూ బతుకమ్మ ఆడారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో విజయవంతంగా ఆరు వారాలు పూర్తి అయ్యాయి. ఏడో వారంలోకి షో అడుగుపెట్టింది.
తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుదలైంది. ఈ ప్రొమోలో ఓ కెప్టెన్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో చెప్పాలని ఇంటి సభ్యులను బిగ్‌బాస్ అడిగాడు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో మూడు వారాలు ముగిశాయి. 14 మంది కంటెస్టెంట్లతో షో ప్రారంభం కాగా.. వారానికి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్‌లో 11 మంది ఉన్నారు.
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 7లో మూడో వారం పూర్తి కావొచ్చింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెట్టగా మొదటి వారంలో కిరణ్ రాథోడ్ (Kiran Rathod), రెండో వారంలో షకీలా (Shakeela) లు ఎలిమినేట్ అయ్యారు.
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్-7 రసవత్తరంగా సాగుతోంది. రెండో వారం పూర్తి కావొచ్చింది. వీకెండ్ ఎపిసోడ్‌కు నాగార్జున (Nagarjuna) వచ్చేశాడు.
దాదాపు 5.1 కోట్ల ప్రేక్షకులు మొదటి వారం బిగ్ బాస్ షో చూశారని పేర్కొంది. "బిగ్ బాస్ సీజన్ 7" లాంచ్ ప్రోగ్రామ్‌ను..
బిగ్‌బాస్ (Bigg Boss ) సీజన్ 7లో తొలివారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఇంకా ఇంటి సభ్యులు కాలేదని బిగ్‌బాస్ ఇది వరకే చెప్పారు.
బిగ్‌బాస్ సీజన్ 7లో నాల్గవ కంటెస్టెంట్ గా మోడల్ ప్రిన్స్ యావర్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రతి సారి షోలో ఒక మోడల్ ని కూడా తీసుకొస్తారని తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యావర్ ని తీసుకొచ్చారు.
ఈసారి బిగ్‌బాస్ సీజన్ 7లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇందులో కొంతమంది అందరికి తెలిసిన వాళ్ళు ఉండగా కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో మాత్రమే పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. బిగ్‌బాస్ సీజన్ 7లో మొదటి కంటెస్టెంట్ గా నటి ప�