-
Home » Bigg Boss Telugu 7
Bigg Boss Telugu 7
పల్లవి ప్రశాంత్ కేసు.. బిగ్‌బాస్ నిర్వాహకులకు పోలీసుల నోటీసులు
ఈ కేసులో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ మీద బయటకు రావడం జరిగాయి.
బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టులో బిగ్ రిలీఫ్
పల్లవి ప్రశాంత్ ఎక్కడా కూడా సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో మాట్లాడకూడదని నాంపల్లి కోర్టు ఆదేశించింది... Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth
బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కోసం 50 మంది లాయర్లు.. అరెస్ట్‌పై బోలే కీలక వ్యాఖ్యలు
పల్లవి ప్రశాంత్ ఎందుకు జైలుకి వెళ్లాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. జనం గురించి తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డాడు..
బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసు.. పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందునే ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. 41 సీఆర్ పీసీ నోటీసు ఇచ్చాకే ప్రశాంత్ ను అరెస్ట్ చేశామన్నారు పోలీసులు.
నాంప్లలి కోర్టులో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు షాక్.. మరో 16 మంది అరెస్ట్
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ప్రశాంత్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. జైల్లో రిమాండ్ ఖైదీ ఉన్నాడు ప్రశాంత్.
బిగ్‌బాస్ ఫ్యాన్స్ విధ్వంసం కేసు.. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
వీడియో, సీసీటీవీ పుటేజీ ఆధారంగా మరికొంత మంది ఆకతాయిలను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ గురించి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
బిగ్‌బాస్ ప్రశాంత్‌కి హగ్ ఇస్తానన్న శ్రీముఖి.. ఎందుకు?
బిగ్ బాస్ 7 వ సీజన్ గ్రాండ్ ఫినాలే చేరుకున్న తరుణంలో యాంకర్ శ్రీముఖి హౌస్‌లోకి వెళ్లి సందడి చేసింది. కంటెస్టెంట్ ప్రశాంత్‌కి హగ్ ఇస్తానంది.. బిగ్ బాస్ టీమ్ రిలీజ్ చేసిన కొత్త ప్రోమో వైరల్ అవుతోంది.
చంద్రముఖిగా శోభా శెట్టి.. బాహుబలిగా అర్జున్.. గజినీలా అమర్దీ
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఆఖరి దశకు వచ్చేసింది. 14వ వారం ఆఖరి రోజు నేడు.
మునుగుతాయా..? తేలుతాయా..? బుర్రకు పదును పెట్టాల్సిందే..?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఎనిమిదవ వారం కొనసాగుతోంది. ఈ వారం నామినేషన్స్ శోభాశెట్టి, భోలే శివాలి, శివాజీ, అశ్విని, ప్రియాంక, అమర్ దీప్, సందీప్, గౌతమ్ లు ఉన్నారు.