Home » BiggBoss Non Stop Telugu
యాంకర్ గా పలు టెలివిజన్ అండ్ యూట్యూబ్ షోలకు పని చేసిన "స్రవంతి చొక్కరపు". డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్‌బాస్ నాన్ స్టాప్ తో బాగా పాపులర్ అయ్యింది. చీరలో సింగారాలు ఒలికిస్తూ దిగిన ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి