Biggest Super Moon of 2019

    డోంట్ మిస్ : చందమామను కచ్చితంగా చూడండి

    February 19, 2019 / 04:31 PM IST

    ఆకాశంలో అద్భుతం. చందమామ రావే.. జాబిల్లి రావే.. అని పిలవకుండానే ఈ రోజు(ఫిబ్రవరి-19-2019) రాత్రి చంద్రుడు మనకు చాలా దగ్గరగా వచ్చేశాడు. అధికమైన వెలుగుతో కనువిందు చేస్తున్నాడు. దీనికి ఫుల్‌ స్నో మూన్‌ అని పేరు పెట్టారు. సాధారణ పౌర్ణమి రోజుల్లోనే అబ్బుర�

10TV Telugu News