Home » Bihar daughter
లాక్ డౌన్ విధించిన సమయంలో…తన తండ్రిని సొంతూరుకు చేర్చడం కోసం 1200 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించిన జ్యోతి కుమారి సైకిల్ గర్ల్ గా గుర్తింపు పొందింది. ఈమె చేసిన సాహసానికి ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ప్రముఖ మ్యాథమెటీషియన్, సూప