Home » Bihar election result 2020
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు మంగళవారం అర్థరాత్రి వచ్చాయి. రాష్ట్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. బీహార్లోని 243 సీట్లలో, ఈసారి చాలా మంది బాహుబలిస్ గెలిచారు, అందులో అనంత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్త�
హైదరాబాద్ ఎంపీ MP అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) నేతృత్వంలోని AIMIM పార్టీ తెలంగాణలోనే కాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలోనే బీహార్ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో విజయం సాధించింది. బీహార్ రాష్ట్రంలో