Home » bimbisara pre release business
కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసార సినిమా ఆగస్టు 5న రిలీజ్ అవ్వనుంది. ప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో సినిమాకి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది.