Birkur man who molested a young woman

    యువతిని వేధిస్తున్నఆకతాయి: చెప్పులతో చితక్కొట్టిన మహిళలు

    January 3, 2020 / 06:35 AM IST

    అమ్మాయిలను వేధించటంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా బీర్కూర్ లో ఓ యువతిని గత కొంతకాలంగా ఓ వ్యక్తి వేధిస్తున్నాడు. పిచ్చి పిచ్చి మాటలతో..అసభ్య చేష్టలతో వేధింపులకు పాల్పడుతున్నారు. యువతి భయపడి మాట్లాడకపోవటంతో మరింత�

10TV Telugu News