Home » bite. Woman
పిల్లులు, కుక్కలు పెంపుడు జంతువులు. సాధారణంగా ప్రతి ఒక్కరు పిల్లులు, కుక్కులను పెంచుకుంటారు. అవి యజమానులతో సయ్యాటలాడుతుంటాయి. యజమానుల మీద ప్రేమతో అవి నాలుకతో నాకుతుంటాయి. కానీ ఓ మహిళ తను పెంచుకునే పిల్లి నాకడం వల్ల మరణించింది. 80