Home » BJP Chief Bandi Sanjay Fire
Bjp Chief Bandi Sanjay : అసెంబ్లీ సమావేశాల నుంచి హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సస్పెన్షన్ ఈ సమావేశాలు ముగిసే వరకు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈటల రాజేందర్ స్పీకర్ ను మరమనిషి అన్న �