bjp janasena leaders house arrest

    ఇంకా ఉద్రిక్తంగానే అంతర్వేది.. బీజేపీ, జనసేన నేతలు హౌస్ అరెస్ట్

    September 9, 2020 / 12:04 PM IST

    తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం ఘటన తీవ్ర ఉద్రికతలకు దారితీస్తోంది. రథం అగ్నికి ఆహుతి అయిన ఘటన రాజకీయంగానూ వివాదంగా మారింది. అంతర్వేదిలో ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. దీనిపై ఇప్పటికే పలు హిందూ సంస�

10TV Telugu News