Home » bjp mp Aparajita sarangi
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడిని మరువకముందే.. అదే రాష్ట్రానికి చెందిన ఎంపీపై కోడిగుడ్ల దాడి జరిగింది.
అసలే కరోనా..ముట్టుకోకున్నా అంటుకుంటోంది. ముఖానికి మాస్క్ లు..శానిటైజర్లతో కడుక్కుంటూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాల్సిన ప్రజాప్రతినిథులు కూడా ఆ నిబంధల్ని పాటించట్లేదు. అది నిర్లక్ష్యమో..లేక మాకేంటి మేం నాయకులం అనుకుంటారో ఏమో గానీ మాస్క్ లు �