bjp working president

    ఢిల్లీ చేరిన పవన్ కళ్యాణ్ : కాసేపట్లో జేపీ నడ్డాతో భేటీ

    January 11, 2020 / 03:54 PM IST

    జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు.  మరి కొద్ది సేపట్లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్  జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏపీలో రాజధాని తరలింపు అంశంపై అమరావతి  ప్రాంత రైతులు చేస్తున్నఆందోళనలను వివరించనున్నారు. �

10TV Telugu News