Home » Black Raisins
బెల్లంలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. 20 గ్రాముల బెల్లంలో 38 కేలరీలు ఉంటాయి. ఇందులో ఉండే సహజ స్వీటెనర్ ఎలక్ట్రోలైట్ స్థాయిని సమతుల్యం చేయడానికి , శరీరంలో నీరు నిలుపుదలని నిరోధించడానికి సహాయపడుతుంది.
నల్ల కిస్మిస్లలో పొటాషియం అధికంగా ఉంటుంది కనుక హైబీపీ ఉన్నవారు వీటిని రోజూ తింటే మంచిది. దీంతో బీపీ తగ్గుతుంది. దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు నలుపు రంగు కిస్మిస్ పండ్లు ఎంతగానో