Blessing From God

    కరోనా రావడం దేవుడి ఆశీర్వాదం లాంటిది: ట్రంప్

    October 8, 2020 / 09:32 AM IST

    U.S. President Donald Trump కరోనా రావడమంటే దేవుడి ఆశీర్వాదం లాంటిదని బుధవారం డిక్లేర్ చేశారు. ప్రయోగాత్మక ట్రీట్‌మెంట్లు అందరు అమెరికన్లను ఫ్రీ చేస్తున్నాయని అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అవుతూ వీడియో మెసేజ్‌లో తెలిపాడు. రీ ఎలక్షన్ ప్రచారంలో.. రిపీటెడ్ �

10TV Telugu News