Home » Block Buster Movie F2
2018లో నిర్మాత దిల్ రాజుకి అదృష్ణం అస్సలు కలిసిరాలేదు. డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన సినిమాలతో పాటు నిర్మాతగా తెరకెక్కించిన లవర్, శ్రీనివాస కళ్యాణం, హలోగురూ ప్రేమకోసమే సినిమాలు ప్లాప్ అయ్యాయి. అందుకే ఈ ఏడాది స్టార్టింగ్ బ్లాక్ బస్టర్ మూవీ ఎ�