BMW R18 Classic Bike

    బీఎండబ్యూ కొత్త బైక్.. కళ్లు చెదిరే ధర.. ఎంతో తెలుసా?

    February 24, 2021 / 03:55 PM IST

    జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ ఆటోమొబైల్ కంపెనీ బీఎమ్‌డబ్ల్యూ ఆర్‌ 18 క్లాసిక్‌ బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని మార్కెట్ ధర రూ. 24లక్షలు. ఈ బైక్‌ ఇంజిన్‌ సామర్థ్యం 1902 సీసీ కాగా.. ఇందులో 6 గేర్లు ఉంటాయి. రెయిన్‌, రోల్‌, రాక్�

10TV Telugu News