Home » Bombay High Court
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ శుక్రవారం తీర్పు ఇచ్చిం�
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై బ్లాక్ మనీ యాక్ట్ కింద విచారణ జరపాలని కోరుతూ షోకాజ్ నోటీసుపై నవంబర్ 17 వరకు ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని బాంబే హైకోర్టు సోమవారం ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది
తల్లిదండ్రులు లేని పిల్లలను అనాథ అని పిలవడంలో ఎలాంటి తప్పు లేదని వ్యాఖ్యానించింది బాంబే హైకోర్టు. ‘అనాథ’ బదులు ‘స్వనాథ’ అని పిలిచేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌కు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన సీరమ్ సంస్థకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన కుమార్తె మరణానికి కారణమయ్యారంటూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందించిన కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.
మహిళ చదువుకుందన్న కారణంగా కచ్చితంగా ఉద్యోగం చేయాలన్న నిబంధన లేదని..చదువుకున్నావు కాబట్టి ఉద్యోగం చేసి తీరాలని ఆమెను ఒత్తిడి చేయకూడదని ముంబై హైకోర్టు ఆసక్తికర తీర్పునిచ్చింది.
రైలులో ప్రయాణికుల రద్దీ కారణంగా ఎవరైనా ప్రయాణికుడికి చోటు లభించక..అతను రైలులో నుంచి పడిపోయి గాయపడితే అందుకు రైల్వేలు ఆ ప్రయాణికుడికి పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది
సీన్ రివర్స్ అయ్యింది. దంపతుల విడాకుల తరువాత కోర్టు సంచలన తీర్పునిచ్చింది.విడికిపోయిన భార్య నుంచి భరణం కోరాడు భర్త. భర్త కోరినట్లుగా భరణం ఇచ్చి తీరాల్సిందేనని హైకోర్టు తీర్పు.
క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అక్టోబర్-28న బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఇవాళ(నవంబర్-20,2021)బాంబే
జైలు నుంచి వచ్చాక.. ఆర్యన్ ఏం చేయబోతున్నాడు? కుమారుడి విషయంలో షారుఖ్, గౌరీ ఖాన్‌కు ఉన్న ప్లానేంటి?
ఆర్యన్ కు బెయిల్ లభించడంపై ఎన్ సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘పిక్చర్ అభీ బాకీ హై..మేరా దోస్త్’ అంటూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.