Home » Bombay High Court
ఆస్తిని సదరు మహిళకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది.
బాంబే హైకోర్టు పృథ్వీ షాకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరిలో సోషల్ మీడియా ఇన్‌ప్లూయోన్సర్ సప్నా గిల్‌తో సెల్ఫీ వివాదంలో నేపథ్యంలో విచారణకు హాజరు కావాలంటూ న్యాయస్థానం నోటీసులు పంపింది.
కస్టోడియల్ మృతి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు జరిమానా విధించింది. మృతుని కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారం చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది.
బైక్ టాక్సీ సర్వీస్ కంపెనీ అయిన రాపిడోకు బాంబే హైకోర్టు షాకిచ్చింది. తక్షణమే తమ సేవలన్నింటిని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.
బాంబే హైకోర్టు సూచనల మేరకు మంగళవారం కొచ్చర్ దంపతులు జైలు నుంచి విడుదలయ్యారు. చందా కొచ్చర్ ముంబైలోని బైకుల్లా మహిళా జైలు నుంచి విడుదలకాగా, ఆమె భర్త దీపక్ కొచ్చర్ ఆర్ధర్ రోడ్ జైలు నుంచి విడుదలయ్యారని పోలీస్ అధికారి తెలిపారు.
బాంబే హైకోర్టు ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లకు ఊరట కల్పించింది. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ సెక్షన్ 41ఏ ప్రకారం.. అరెస్టు చేయలేరని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జైలు నుంచి విడుదలయ్యారు. మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులో అరెస్టైన ఆయనకు బుధవారం ముంబైలోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తొమ్మిదేళ్ల బాలుడిపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కేసును కోర్టుకు సమర్పించారు. ఎఫ్ఐఆర్ ను పరిశీలించిన ధర్మాసనం బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులను తీవ్రంగా మందలించింది. తొమ్మిదేళ్ల పిల్లాడిపై కేసు నమోద
భార్యతో ఇంటి పనులు చేయించే విషయంలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబం కోసం ఇంటి పనులు చేయాలి అని చెప్పడం హింస కిందకు రాదని వ్యాఖ్యానించింది. తనను భర్త, అతడి కుటుంబ సభ్యులు ఇంటి పనులు చేయాలి అంటూ వేధించారని ఒక మహిళ చేసిన ఫిర్యాదు స
పిటిషనర్ తరపు న్యాయవాది మాథ్యూస్ నెడుంపర మాట్లాడుతూ, న్యాయవాదులు సెలవులు తీసుకోవడం పట్ల పిటిషనర్‌కు అభ్యంతరం లేదన్నారు. కానీ న్యాయ వ్యవస్థలోని సభ్యులు అదే సమయంలో సెలవులు తీసుకోకూడదని మాత్రమే చెప్తున్నారన్నారు. సంవత్సరం పొడవునా న్యాయస్థ�